Net Nivasamto Savasam Penchukuntunna Yuvata

Net Nivasamto Savasam Penchukuntunna Yuvata

Net Nivasamto savasam penchukuntunna yuvata  – Net nivasam chesevaru chalamandi yuvata undadam okati ayite, smartphone vacchaka mobile net nivasam perigindi. నెట్ నివాసం చేసేవారు చాలామంది ఉండడం ఒకటి అయితే, స్మార్ట్ ఫోన్లు పెరిగాక నెట్ నివాసం పెరిగింది. నెట్ వాడకం కూడా పెరిగింది. Jio వచ్చాక నెట్ వాడకానికి అవసరమైన డేటా రేట్స్ బాగా దిగిరావడం నెట్ నివాసం చేసేవారి శాతం పెరిగిందని చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో ఎదో ఒక విషయం వీక్షిస్తూ నెట్లో గడిపెసేవారు ఎక్కువగానే ఉంటారు. పేస్ బుక్, ట్విట్టర్ లాగా పలు రకాల సోషల్ మీడియా వెబ్ సైట్లలో నెట్ ద్వారా ఎక్కువ ఉపయోగించడం ఉంటుంది. కొంతమంది పేస్ బుక్, ట్విట్టర్ వెబ్ సైట్లలో ఖాతాలు తెరిచి బ్లాగులు, ఉత్పత్తులు, సేవలు ప్రమోట్ చేసుకోవడం కూడా ఉంటుంది, ఇలా ప్రమోట్ చేసేవారు ఎక్కువగా నెట్లో నివాసమే ఉంటుంది. Socal media Net nivasamto savasam penchukuntunna yuvata ku karanam kavachchu.

పేస్ బుక్ పేజి చాలామంది సెలబ్రిటీలకు లేదా వారిపేరు మీద ఎవరో ఒకరు పేజి క్రియేట్ చేయడం, ఆ పేజిలకు ఎక్కువ లైక్స్ కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది.సెలబ్రిటీలు క్రియేట్ చేసిన పేజి అయితే త్వరగా ఎక్కువ లైక్స్ పొందుతుంది. ఇలా ఎక్కువ లైక్స్ కలిగిన పేజి ద్వారా ఏదైనా సందేశం ఒకేసారి ఎక్కువమందికి చేరవేసే సదుపాయం వలన పేస్ బుక్ పేజి ప్రసిద్ది పొందింది. అలాగే ఈ పేజికు లక్షల్లో లైక్స్ ఉంటే, వెబ్ సైట్ లేనివారు కూడా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇలా పేస్ బుక్ పేజి ఎక్కువమంది నెట్ నివాసం చేయడానికి కారణం అవుతుంది. ఎవరైనా పేస్ బుక్ పేజి ఉచితంగా క్రియేట్ చేయవచ్చు. face book account / page / group ekkuvamandi net nivasamto savasam penchukuntunna yuvataga maradamlo social media karanam.

కొంతమంది కలయికను సమూహం అంటే, పేస్ బుక్లో కొంతమంది యూజర్ల కలియికను పేస్ బుక్ సమూహం లేక పేస్ బుక్ గ్రూప్ అవుతుంది. చాలా విషయాలలో పేస్ బుక్ గ్రూప్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఓపెన్ గ్రూప్లు, క్లోస్డ్ గ్రూప్లు ఇవి కూడా ఒక సందేశాన్ని చాలామందికి తెలియజేయడంలో వేగవంతంగా ఉండడం వలన ఎక్కువమంది నెట్ నివాసం చేస్తూ ఉంటారు. బ్లాగు నిర్వహించేవారు పేస్ బుక్ పేజిలు మరియు గ్రూప్లలో ఎక్కువగా నివాసం చేస్తూ ఉంటారు.

Cine Actress Vishayalu Net Nivasamto Savasam Penchukuntunna Yuvataku Karanam Kavachchu

కొంతమంది సినీ ఆక్టర్స్ విషయాలపై, ట్విట్టర్ ఖాతా ద్వారా తమ తమ అభిప్రాయాలూ అభిమానులతో పంచుకుంటూ వారు కూడా అప్పుడప్పుడు నెట్ నివాసం చేస్తూ ఉంటారు. సినిమా ఆక్టర్స్ అంటే అందరికి అభిమానం కాబట్టి వారి సోషల్ మీడియా వార్తలను ఎప్పుడు తెలుసుకోవడంలో ఉత్సుకత చూపేవారు అధికంగా ఉంటారు. కాబట్టి సినీ ఆక్టర్ విషయాలు ఒక కారణం కావచ్చు ఎక్కువమంది నెట్ నివాసం చేయడంలో ఫోన్లో కానీ కంప్యూటర్లో గాని. Cine actress vishayalu okka karanam kavachchu ekkuvamandilo net nivasamto savasam penchukune yuvata ekkuvaga undadaniki, computer leka mobile dwara kavachchu.

పేస్ బుక్ పేజి, గ్రూప్, ట్విట్టర్ల ద్వారా సినిమా నటుల, సినిమాల విశేషాలు ఎక్కువమందిని ఆకర్షిస్తాయి. అంతేకాకుండా సినీమా వ్యవహారాలలో ఉండే లొసుగులు, పుకార్లు ఇటువంటివి కూడా ఎక్కువమంది నెట్ నివాసం ద్వారా వీడియో వీక్షణ లేకా బ్లాగ్ రీడింగ్ చేయడం ఉండే అవకాశం ఎక్కువే అని చెప్పవచ్చు.

వాట్స్ అప్ మొబైల్ ఆప్ ప్రసిద్ది చెందిన మొబైల్ ఆప్స్ లలో ఒకటి. మొబైల్ నుండి నచ్చిన వీడియోలు / ఫోటోలు / మ్యూజిక్ ఫైల్స్ తమకు నచ్చినవారికి సులభంగా పంపించేసే మొబైల్ అప్లికేషను. ఈ ఎకౌంటు లేని స్మార్ట్ ఫోన్ వినియోగదారు ఉండరు. అలా అందరిని ఆకర్షించి ఎక్కువమందిని మొబైల్ ద్వారా నెట్ నివాసానికి దగ్గరచేసే మొబైల్ ఆప్ వాట్స్ అప్ ఆప్.

సినిమా విషయలపై బ్లాగ్గింగ్ చేసేవారు సినిమా విషయాలు అందిస్తూ, నెట్ యుజర్లను ఆకర్షించడానికి చిన్న పుకారుని కూడా ఆకర్షనీయంగా మలచే ప్రయత్నాలు కూడా కొంతమంది సినీ అభిమానులని ఆకర్షిస్తాయి. రాబోయే సినిమా విషయాలు, జరుగుతున్న సినిమా షూటింగ్ విషయాల వివరాలు, అభిమాన నటుల వ్యక్తిగత వ్యవహారాలు లేక వారిపై వచ్చే పుకార్లు ఇవి బ్లాగ్గింగ్ సహాయకారిగా ఉండి, ఎక్కువమందిని నెట్ నివాసం చేసే కారణాలలో సినీ బ్లాగ్గింగ్ ఒకటి అవుతుంది. అవే మొబైల్ ఆప్స్ గా కూడా ఆకర్షితాలుగా ఉండే అవకాశం ఉంది.

YouTube & Mobile Apps Net Nivasamto Savasam Penchukuntunna Yuvataku Karanam Kavachchu

వీడియో వీక్షణలు, చిత్ర వీక్షణలు, ఆటల ప్రత్యక్ష ప్రసారాలు, టివి ఛానల్ ప్రసిద్ద ప్రోగ్రామ్స్ యూట్యూబ్ చానల్స్ ద్వారా రోజూ కొన్ని గంటలపాటు యూజర్ని నెట్లో కట్టిపడేస్తాయి. ప్రస్తుతం ఫుట్ బాల్ జరుగుతుంది, చాలామంది అటప్రియులు, సదరు గేమ్ జరుగుతున్నప్పుడు, ఆ సమయమంతా నెట్ నివాసమే చేస్తూ ఉండవచ్చు. అలాగే క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నప్పుడు అయితే టివి లేకా యూట్యూబ్ ఛానల్ వారిని నెట్ ద్వారా ఆన్ లైన్ కాలక్షేపంగా మార్చేస్తుంది.

యూట్యూబ్లో ప్రత్యక్ష వార్త ప్రసార చానల్స్, సీరియల్ వీడియోలు, కామెడీ వీడియోలు, ప్రసిద్ద సినిమాలు, సెలబ్రిటీ కార్యక్రమాలు, మూవీ ప్రారంభోత్సవాలు, ప్రసిద్ద వ్యక్తుల ప్రసంగాలు, చాలా విషయాలలో వీడియోలు యూట్యూబ్లో లభించడం చాలా మందిని  యూట్యూబ్ కంప్యూటర్ ద్వారా కానీ మొబైల్ ఆప్ ద్వారా కానీ నెట్ నివాసం చేయిస్తుంది.

దైనందిన జీవితంలో ఇంట్లో మరియు పనిచేసే చోట నివసించే మనిషి, ఇప్పుడు టెక్నాలజీ వచ్చి స్మార్ట్ ఫోన్ చేతిలో పడ్డాక ఎక్కడ నివసించినా నెట్ నివాసం సావాసంగా మారింది. పనిచేస్తున్న చోట తీరిక దొరికితే సోషల్ మీడియా అప్డేట్లు చెక్ చేసుకోవడం లేదా ఏదైనా వీడియో వీక్షించడం ద్వారా నెట్ నివాసంతో సహవాసిగా మారిపోతున్నాడు. mari mukhyamga chadivechota / panichesechota / prayanamchestunna chota / net nivasamto savasam penchukutunna yuvata ekkuva avutunnaru. మరీ ముఖ్యంగా చదివే ప్రాంతాలలో లేక పనిచేసే ప్రదేశాలలో లేక ప్రయాణంలో ఉన్నప్పుడో తీరిక వస్తే నెట్ నివాసంతో సావాసమే ప్రధానం అవుతుంది.

అతి ఎప్పుడు ప్రమాదికారికి ప్రధాన మిత్రుడుగా ఉంటూ సంతోషానికి శత్రువుగా ఉంటుంది, అటువంటి అతిని అనుసరిస్తే అందుకునేది ఆనందం కాకుండా అనూహ్య పరిణామాలు అందుకునే అవకాశం ఎక్కువ. అనూహ్యం ఎక్కువగా ప్రమాద పరిణామాలనే సూచిస్తుంది.

అతి అనేది ముందు అల్పంగానే మనసుని పడుతుంది. ఒకసారి ఒక విషయం కొత్తగా వస్తుంది, దానిని చూసుకున్న అది అలవాటుగా వస్తుంది, అదే విషయం వేరొకరు అనుసరించడం లేక వేరొకరు ఈ విషయంలో వీరిని పొగడడం వలన కొత్త విషయం మనసులో స్థిరపడడం మొదలవుతుంది. అలా ఎక్కువమంది ఉపయోగిస్తున్నా లేకా ఎక్కువమందితో పొగడబడినా ఆ విషయం ఆ మనుసుకి అతిఅయ్యి కూర్చుంటుంది. నెట్ నివాసం కొంతమందికి అలవాటు అయితే కొంతమందికి వ్యాపారం అయితే, కొంతమందికి నెట్ నివాసం సేవ అవ్వవచ్చు.

అయితే అన్నింటికి నెట్ అనుసంధానం, మొబైల్ అనువర్తన అవసరం ఉండడంతో పాటు అనువర్తనాలను ఉపయోగించే పరికరం స్మార్ట్ ఫోన్  నెట్ నివాస ప్రదేశమై అందరితో నెట్ నివాసంతో సావాసం ఏర్పరచడంలో ముఖ్యమైన పరికరంగా మారింది. స్మార్ట్ ఫోన్ తెచ్చే స్మార్ట్ సదుపాయాలు మరీ కొత్తవిగా ఉండడం, ఎప్పుడైనా ఎక్కడైనా ఎంటర్ టైన్ విషయాలు వీక్షించే సదుపాయం ముఖ్యంగా ఎక్కువమందిలో నెట్ నివాసంతో సావాసం ఏర్పడుతుంది. యువత ఎక్కువగా ఉండడం ఉంటుంది.

chivaraga net nivas

Net nivasamto savasam penchukuntunna yuvata ekkuva upayogam emiti, bhavishyattulo upayogama, apayama anedi alochana cheyali. నెట్ నివాసంతో సావాసం పెంచుకుంటున్న యువత ఎక్కువ ఉపయోగం ఏమిటి, భవిష్యత్తులో ఉపయోగకరమా , అపయకరమా అనే ఆలోచన కలిగి ఉండాలి. ఇతరులతో పోల్చి చూసినప్పుడు ఎక్కువగా నెట్ వాడుతున్నట్టు అనిపించక పోవచ్చు, కారణం అది అందరికి అవసరం అలవాటు అయింది కాబట్టి. మన అవసరాలకు ఎంతవరకు అంతవరకే ఉపయోగిస్తే, ప్రధాన ప్రయోజనం అభివృద్ధి పెరుగుతుంది. లేకపోతే అభివృద్ధి అంశంలో అతి వినియోగం అనూహ్య పరిణామాలే ప్రాప్తిస్తాయి. అనూహ్యం ఎప్పుడూ ప్రతికూలంతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది.

ధన్యవాదాలు
నెట్ నివాస్ – NetNivas

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Close Menu